వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం నారాయణదాస్ గూడకు చెందిన యువరైతు శ్రీనివాస్ పాలీ హౌజ్ లో జర్బరా పూల సాగు చేస్తున్నారు. మార్కెట్ లో ఒడిదుడుకులున్నాయంటున్నారు. <br /><br />Note : రైతులు, గెస్టులు ఇచ్చే సలహాలు, సూచనలు వారి వ్యక్తిగతమైనవి. వాటి వల్ల వచ్చే ఫలితాలకు మేను బాధ్యులము కాదు. కాబట్టి వారి సూచనలు పాటించే ముందు ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్నాకే వారి సూచనలు పాటించండి.
